Virupaksha ott release date netflix

  1. Virupaksha Movie Likely Will Release On Netflix On May 21


Download: Virupaksha ott release date netflix
Size: 74.10 MB

Virupaksha Movie Likely Will Release On Netflix On May 21

మెగా మేనల్లుడు, సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ నటించిన చిత్రం ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రానికి కార్తీక్‌ దండు దర్శకత్వం వహించగా... శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్‌ రైటింగ్స్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. ఏప్రిల్ 21న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం సూపర్ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీ పార్ట్‌నర్‌ ఖరారు చేసుకున్న విరూపాక్ష రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: స్కూల్ రోజుల్లోనే ప్రేమ.. లవ్‌ లెటర్‌ కూడా రాశా: హీరోయిన్) ఈ సినిమా ఓటీటీ హక్కులను ‍ప్రముఖ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ డేట్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్. మే 21వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ అయ్యాక తీసిన చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంచనాలను అందుకుంది. ఈ మూవీ రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీకి వచ్చేస్తోంది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. హోటల్ గదిలో ప్రముఖ సింగర్ సూసైడ్!) — Filmy Corner  (@filmycorner9) Telugu News| Latest News Online| Today Rasi Phalalu in Telugu| Weekly Astrology| Political News in Telugu| Andhra Pradesh Latest News| AP Political News| Telugu News LIVE TV| Telangana News| Telangana Politics News| Crime News| Sports News| Cricket News in Telugu| Telugu Movie Reviews| International Telugu News| Photo Galleries| YS Jagan News| Hyderabad News| Amaravati Latest News| CoronaVirus Telugu News| Web Stories Live TV | e-Paper | Education | Sakshi Post | Business | Y.S.R | About Us | Contact Us | Terms and Conditions | Media Kit | SakshiTV Co...